‘పెండింగ్ డీఏల ఊసే లేదు.. పీఆర్సీపై ఆశే లేదు. సీపీఎస్ రద్దు.. పాత పింఛన్ అమలుపై నిర్దిష్టమైన హామీలు లేవు.. వారం రోజుల్లో ఇస్తామన్న హెల్త్‌కార్డులు జూన్ 1న ఇస్తామంటున్నారు.. ఇంతకు ఏం సాధించారు? కొత్తగా మీర
కాంగ్రెస్ సర్కారుపై సమరశంఖం పూరించిన ఉద్యోగ సంఘాల జేఏసీ వెనక్కి తగ్గింది. ఉద్యమ కార్యాచరణను వాయిదావేసింది. ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా జరగాల్సిన నల్లబ్యాడ్జీలతో నిరసన ఉండబోదని తాజాగా ప్రకటించింది.