టెలివిజన్ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఒక కామెడీ షో ఏడేళ్లుగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ షో దూసుకుపోతుంది. దాని పేరు జబర్దస్త్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
జబర్దస్త్ కమెడియన్ | వినోద్ తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. తన ఇంటి ఓనర్పై ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశాడు.