‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నారు పెద్దలు. మరి ఆ అన్నాన్ని ఆరుగాలం కష్టించి పండించి మనకు అందించే రైతును ఎలా చూడాలి? ముద్దముద్దకూ ‘అన్నదాతా సుఖీభవ’ అని మొక్కాల్సిందే కదా. ‘ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రా
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో సాగునీటి కొరత, కరెంటు కష్టాలతో రైతు లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బావులు, బోర్లలో నీళ్లు అడుగంటాయి. చేతికందే సమయంలో కండ్ల ముందే పంటలు ఎండుతుండడంతో రైతులు దిక్క