కడుపురగిలి పంటకు నిప్పు.. 20 ఎకరాల్లో సాగు నీరందక రైతు మనోవేదన
జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మం డలం మాన్‌దొడ్డి గ్రామానికి చెందిన రైతు ఉప్పరి వెంకటేశ్ 20 ఎకరాల్లో వరి సాగు చేశాడు.
జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మం డలం మాన్‌దొడ్డి గ్రామానికి చెందిన రైతు ఉప్పరి వెంకటేశ్ 20 ఎకరాల్లో వరి సాగు చేశాడు. పొలం సమీపంలో తుంగభద్ర నది పారుతున్నది. మరో పక్క ఆర్డీఎస్ 18, 19వ డిస్ట్రిబ్యూటర్ కాలువ నీరు నాలుగు గ్రామాలకు అందుతున్నది.
అయితే ఇరిగేషన్ అధికారులు 15 రోజుల నుంచి ఇండెంట్ పెట్టామని చెప్తున్నా.. ఎక్కడా కాలువలో నీరు పారకపంటలు ఎండిపోతున్నాయన్న ఆవేదనతో రైతు వెంకటేశ్ శనివారం మొత్తం పంటకు నిప్పు పెట్టాడు. – రాజోళి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaibhav Sooryavanshi: మెన్స్ టీ20 క్రికెట్లో యంగెస్ట్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ రికార్డు
దిష్టిబొమ్మ దహనం.. ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లకు గాయాలు
SpaceX: అతిపెద్ద రాకెట్‌ను ప్రయోగించిన స్పేస్ఎక్స్.. పేలిన ఫస్ట్ స్టేజ్ బూస్టర్
Ashok Galla | న్యూ ఇయర్ కానుకగా అశోక్ గల్లా ‘VISA – వింటారా సరదాగా’!
Om Telugu Trailer | ధనుష్ ‘ఓం’ తెలుగు ట్రైలర్ విడుదల.. నవంబర్ 20న థియేటర్లలోకి!
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

