లెబనాన్‌పై దాడులు ఆపకపోతే అమెరికాతో శాంతి చర్చల్లో పాల్గొనబోమని ఇరాన్ ఆదివారం హెచ్చరించింది. లెబనాన్‌తో సహా అన్ని వైపులా యుద్ధాన్ని ముగించటం అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తొలి ఒప్పందంలో భాగంగా ఉంది.
అమెరికా బాంబు దాడులను ఊహించిన ఇరాన్, కీలక అణు కేంద్రం నుంచి సామగ్రినంతటినీ ముందుగానే సర్దేసిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వాదనను బలపరుస్తూ ఉపగ్రహ చిత్రాలు కూడా విడుదలయ్యాయి.