Iran Elections | ఇరాన్లో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ (Iran presidential election polling) జరుగుతోంది. ఈ క్రమంలో ఇరాన్ ఎన్నికల అధికారులు (Election officer) భారత్‌లో కూడా మూడు ప్రధాన నగరాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
టెహ్రాన్: ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా ఇబ్రహీం రైసి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నది. జూన్ 18వ తేదీన జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో ఆయన లీడింగ్‌లో ఉన్నారు. అత్యంత టైటిగా సాగుతున్న కౌంటింగ్‌లో.. మరో ము