‘అ.. అమ్మ! తర్వాత ఆ.. ఆవు!’ అనే చాలామందికి తెలుసు. కొందరు మాత్రమే.. అమ్మ తర్వాత అమ్మలాంటి ‘అడవి’ అని అక్షరాలు దిద్దుతారు. ఆ పదాన్ని అక్కడితో మర్చిపోరు. ఎక్కడికి వెళ్లినా తలుచుకుంటారు. తమ చుట్టూ పచ్చగా ఉండాలని భ
అడవులు మానవుడితోపాటు సకల జీవకోటి మనుగడకు ఆధారం. నేటి ఆధునిక మానవుడు తన విజ్ఞానంతో వనరులను విపరీతంగా వినియోగించుకుంటున్నాడు. అటవీ సంపదను నాశనం చేస్తూ తన మనుగడని ప్రశ్నార్థకం చేసుకుంటున్నాడు.