ఇంటర్ ఇంగ్లిష్ ప్రశ్నపత్రంలో ఒక మార్పు చేస్తూ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పస్టియర్ ఇంగ్లిష్‌లో ఒక ప్రశ్నను అదనంగా చేర్చింది. 2025 మార్చి పరీక్షల నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది.
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండియర్ ఇంగ్లీష్‌లో సిలబస్ మార్పు చేశారు. ఈ మేరకు కొత్త ఇంగ్లీష్ పుస్తకాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వి�