ఇన్సులిన్ మందుల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడుతున్న మెడికల్ ఏజెన్సీలపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు.ఈ క్రమంలోనే నగరంలోని ఆరు మెడికల్ ఏజెన్సీల లైసెన్స్‌లను న�
ఫ్రిజ్‌లో నిలువ ఉంచాల్సిన ఇన్సులిన్ ఔషధాన్ని ర్యాకుల్లో పెట్టి అమ్మకాలు చేపట్టిన దుకాణంపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు శుక్రవారం దాడులు చేశారు.