వరంగల్ నిట్లో కాన్వొకేషన్ కనుల పండువగా జరిగింది. వివిధ బ్రాంచ్ల టాపర్స్ 8 మంది విద్యార్థులకు గోల్డ్మెడల్స్తో పాటు మొత్తం 2029 మందికి డిగ్రీ పట్టాలను అందజేశారు.
పోషకాహార లోపం ముఖ్యంగా మహిళల్లో కనిపించే రక్తహీనతను తీసుకునే ఆహారంతో తగ్గించేలా.. కొత్త రకం బియ్యం వంగడాలకు హైదరాబాద్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ రూపకల్పన చేసింది.
పశ్చిమబెంగాల్లోని ఐఐటీ-ఖరగ్పూర్ అంతర్జాతీయంగా విస్తరించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో భాగంగా మలేసియాలో ఒక ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ను స్థాపించాలని నిర్ణయించింది.