Home
INDWvsENGW
INDWvsENGW
-
"INDWvsENGW: భారత్‌కు ఊరట విజయం.. చివరి టీ20లో ఇంగ్లండ్ ఓటమి"
3 years agoINDWvsENGW: వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్ సొంతం చేసుకున్న ఇంగ్లండ్ ఈ మ్యాచ్ కూడా నెగ్గి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలనుకున్న ఆ జట్టు ఆధిక్యాన్ని భారత్ 1-2 కి తగ్గించింది."INDWvsENGW: ఇంగ్లండ్‌కు కళ్లెం వేసిన స్పిన్నర్లు.. ఇండియా ముందు ఈజీ టార్గెట్"
3 years agoINDWvsENGW: భారత స్పిన్నర్లు సైకా ఇషాక్, శ్రేయాంక పాటిల్‌లు ఇంగ్లండ్‌కు స్పిన్ ఉచ్చులో బంధించారు. 24 గంటలు కాకముందే తమను దెబ్బకొట్టిన ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకునే బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు."INDWvsENGW: ఇంగ్లండ్‌దే రెండో టీ20.. సిరీస్ కైవసం"
3 years agoINDWvsENGW: ఈ విజయంతో ఇంగ్లండ్.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే గెలుచుకుంది. రెండ్రోజుల క్రితం ముగిసిన తొలి మ్యాచ్‌లో కూడా భారత్‌కు పరాభవం తప్పలేదు."INDWvsENGW: 80 రన్స్‌కే టీమిండియా ఆలౌట్.. వాంఖడేలో రెచ్చిపోయిన ఇంగ్లండ్ బౌలర్లు"
3 years agoINDWvsENGW: మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇదివరకే తొలి మ్యాచ్ నెగ్గిన ఇంగ్లీష్ జట్టు.. శనివారం వాంఖడే (ముంబై) వేదికగా జరుగుతున్న రెండో టీ20లో కూడా రెచ్చిపోయింది.తాజా వార్తలు
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కృష్ణ.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!




