INDU19 vs BANU19 : పురుషుల అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టు రెండో విజయం నమోదు చేసింది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం బంగ్లాదేశ్‌పై 18 పరుగుల తేడాతో గెలుపొందింది.
INDU19 vs BANU19 : అండర్-19 ప్రపంచకప్ రెండో మ్యాచ్‌లో భారత జట్టు స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. వైభవ్ సూర్యవంశీ(72), అభిగ్యాన్ కుందు(80) సమయోచిత ఇన్నింగ్స్‌తో రాణించారు.