Home
India's forex reserves
India's forex reserves
-
"2 బిలియన్ డాలర్లు తరిగిపోయిన ఫారెక్స్"
2 years agoరికార్డు స్థాయికి చేరుకున్న విదేశీ మారకం నిల్వలు తరిగిపోయాయి. గత కొన్ని వారాలుగా పెరుగుతూ వచ్చిన ఫారెక్స్ రిజర్వులు ఈ నెల 24తో ముగిసిన వారాంతానికిగాను 2.027 బిలియన్ డాలర్లు కరిగిపోయి 646.673 బిలియన్ డాలర్లకు"భారీగా తగ్గిన ఫారెక్స్ రిజర్వులు"
3 years agoవరుసగా ఏడు వారాలుగా పెరుగుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు కరిగిపోయాయి. ఈ నెల 5తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 5.90 బిలియన్ డాలర్లు తరిగిపోయి 617.30 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వు బ్యాం"మరింత పెరిగిన విదేశీ మారక నిల్వలు"
3 years agoదేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్) వరుసగా మూడో వారమూ పెరిగాయి. డిసెంబర్ 22తో ముగిసిన వారంలో ఇవి మరో 4.47 బిలియన్ డాలర్ల మేర పెరిగి 620.44 బిలియన్ డాలర్ల స్థాయికి చేరినట్టు రిజర్వ్‌బ్యాంక్ శుక్రవా�"ఫారెక్స్ రిజర్వులు మళ్లీ డౌన్"
3 years agoదేశీయ ఫారెక్స్ రిజర్వులు మళ్లీ క్షీణించాయి. వరుసగా నెల రోజులకుపైగా పడిపోయిన భారతీయ విదేశీ మారకపు నిల్వలు.. ఒక్క వారం పెరిగినట్టే పెరిగి తిరిగి పతనం బాటే పట్టాయి."మళ్లీ పెరిగిన ఫారెక్స్ రిజర్వులు"
3 years agoగత కొన్ని వారాలుగా తగ్గుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు మళ్లీ పెరిగాయి. సెప్టెంబర్ 1తో ముగిసిన వారాంతకానికిగాను ఫారెక్స్ రిజర్వులు 4.039 బిలియన్ డాలర్లు పెరిగి 598.897 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి."వరుసగా రెండో వారం తగ్గిన ఫారెక్స్.. బంగారం నిల్వలు కూడా"
3 years agoభారత్ వద్దనున్న విదేశీ మారక నిల్వలు వరుసగా రెండోవారంలోనూ తగ్గాయి. జూలై 28తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు 3.165 బిలియన్ డాలర్ల మేర క్షీణించి రూ. 603.87 బిలియన్ డాలర్ల వద్ద నిలిచినట్టు రిజర్వ్‌బ్యాంక్ శుక�"కరిగిపోతున్న ఫారెక్స్ రిజర్వులు"
4 years agoవరుసగా మూడోవారంలోనూ దేశీయ ఫారెక్స్ రిజర్వులు కరిగిపోయాయి. గతవారం ముగిసేనాటికి ఫారెక్స్ రిజర్వులు మరో 5.681 బిలియన్ డాలర్లు కరిగిపోయి 561.267 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు రిజర్వుబ్యాంక్ తాజాగా వెల్లడిం"విదేశీ మారక నిల్వల్లో వృద్ధి.. 550.14 బిలియన్ డాలర్లకు ఫారెక్స్ నిల్వలు"
4 years agoForex reserves | దేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో వృద్ధిరేటు కొనసాగుతున్నది. నవంబర్ 25తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వలు 2.89 బిలియన్ డాలర్ల వృద్ధితోతాజా వార్తలు
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?








