కరిగిపోతున్న ఫారెక్స్ రిజర్వులు
వరుసగా మూడోవారంలోనూ దేశీయ ఫారెక్స్ రిజర్వులు కరిగిపోయాయి. గతవారం ముగిసేనాటికి ఫారెక్స్ రిజర్వులు మరో 5.681 బిలియన్ డాలర్లు కరిగిపోయి 561.267 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు రిజర్వుబ్యాంక్ తాజాగా వెల్లడించింది.
- 5.68 బిలియన్ డాలర్లు క్షీణత
ముంబై, ఫిబ్రవరి 24: వరుసగా మూడోవారంలోనూ దేశీయ ఫారెక్స్ రిజర్వులు కరిగిపోయాయి. గతవారం ముగిసేనాటికి ఫారెక్స్ రిజర్వులు మరో 5.681 బిలియన్ డాలర్లు కరిగిపోయి 561.267 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు రిజర్వుబ్యాంక్ తాజాగా వెల్లడించింది. అంతక్రితం వారంలోనూ 8.319 బిలియన్ డాలర్లు తరిగిపోయిన విషయం తెలిసిందే. కరెన్సీ రూపంలోవున్న ఆస్తులు 4.515 బిలియన్ డాలర్లు తగ్గి 496.072 బిలియన్ డాలర్లకు తగ్గడం ఇందుకు కారణమని సెంట్రల్ బ్యాంక్ విశ్లేషించింది. అలాగే పసిడి రిజర్వులు 1.045 బిలియన్ డాలర్లు తగ్గి 41.817 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అక్టోబర్ 2021లో ఫారెక్స్ రిజర్వులు రికార్డు స్థాయి 645 బిలియన్ డాలర్లకు చేరుకున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

