2 నెలల్లో ఇద్దరు చిన్నారులకు పునర్జన్మ శస్త్రచికిత్సల వివరాలను ఇండియన్ మెడికల్ లిటరేచర్కు పంపిన వైద్యులు బాధిత కుటుంబానికి దారి చూపిన ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 28 (నమ�
కాసీరావ్ దంపతులు ఆ వార్త క్లిప్పింగ్ పట్టుకొని నిమ్స్ వైద్యులను ఆశ్రయించారు. తమ కుమారుడికి కూడా శస్త్రచికిత్స చేయాలని కోరారు. బాలుడికి వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్ బీరప్ప.. రోగికి వ్యాక్టరల్