Home
IND vs NAM
IND vs NAM
-
"IND vs NAM | పసికూనపై ఇషాన్, పాండ్యా పంజా.. ప్రపంచకప్‌లో టీమిండియాకు వరుసగా పదో విక్టరీ..!"
8 months agoIND vs NAM : పొట్టి ప్రపంచకప్‌లో యూఎస్ఏపై స్వల్ప తేడాతో నెగ్గిన భారత్.. రెండో మ్యాచ్‌లో పంజా విసిరింది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు రెఢీ అంటూ టాప్ గేర్ ఆటతో నమీబియాను చిత్తు చేసింది."IND vs NAM | చితక్కొట్టిన పాండ్యా, ఇషాన్.. నమీబియాకు భారీ లక్ష్యం నిర్దేశించిన భారత్..!"
8 months agoIND vs NAM : పొట్టి ప్రపంచకప్ ఆరంభ పోరులో తేలిపోయిన భారత బ్యాటర్లు నమీబియాపై ఉతికేశారు. ఆఖరి రెండు ఓవర్లలో నాలుగు వికెట్లు పడడంతో 208కే టీమిండియా పరిమితమైంది. లేదంటే.. 220 పైగా స్కోర్ చేసేది."IND vs NAM | నమీబియాపై ఇషాన్ తుఫాన్.. ఏడు ఓవర్లకే వంద కొట్టిన భారత్..!"
8 months agoIND vs NAM : పొట్టి ప్రపంచకప్‌లో ఇషాన్ కిషన్(61) తుఫాన్ ఇన్నింగ్స్‌తో ప్రేక్షకులను అలరించాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆకాశమే హద్దుగా నమీబియా బౌలర్లపై చెలరేగిన ఈ ఓపెనర్ మెరుపు అర్ధశతకం సాధించాడు."IND vs NAM | టాస్ గెలిచిన నమీబియా.. బుమ్రా, శాంసన్‌కు పిలుపు..!"
8 months agoIND vs NAM : పొట్టి ప్రపంచకప్ తొలి పోరులో స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయిన భారత జట్టు పసికూనపై పంజా విసిరేందుకు సిద్ధమైంది. రెండో లీగ్ మ్యాచ్‌లో నమీబియాతో తలపడుతున్న టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుందితాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?




