లిఫ్ట్ అడిగిన విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు వారిలో ఓ విద్యార్థిని ఫోన్ లాక్కుని నలుగురు యువకులు పరారైన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వివాదంలో చిక్కుకున్నారు. మహిళా జర్నలిస్టుతో ఆయన అనుచితంగా ప్రవర్తించడంపై విమర్శలు వస్తున్నాయి. కోయంబత్తూరులో సోమవారం అన్నామలై విలేకరులతో మాట్లాడారు.