Singareni Elections | సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం పరిధిలోని 11 డివిజన్లలో ఉదయం 7 గంటలకు ఎన్నికల పోలింగ్ మొదలవ్వగా.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగ�
Singareni Elections | సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ఎన్నికల పోలింగ్ మొదలు కాగా.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నది. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది.