దేశీయ మార్కెట్లోకి సరికొత్త వెర్నాను విడుదల చేసింది హ్యుందాయ్ మోటర్ ఇండియా. ఈ కారు ప్రారంభ ధర రూ.10.98 లక్షలుగా నిర్ణయించింది. పాత మాడల్‌తో పోలిస్తే ఈ నయా మాడల్‌ను మరింత ఆధునీకరించి, ముఖ్యంగా లోపల, బయట భాగం
హ్యుందాయ్ మోటర్..దేశీయ మార్కెట్‌కు సరికొత్త మధ్యస్థాయి సెడాన్ ‘వెర్నా’ను పరిచయం చేసింది. 1.5 లీటర్ల ఇంజిన్ కలిగిన ఆరో జనరేషన్ వెర్నా రూ.10.89 లక్షల నుంచి రూ.16.19 లక్షల మధ్యలో లభించనున్నది.