హృతిక్ శౌర్య, తాన్వీ నేగి జంటగా నటిస్తున్న సినిమా ‘ఓటు’. ‘చాలా విలువైనది’ అనేది ఉపశీర్షిక. ఫ్లిక్‌నైన్ స్టూడియోస్ నిర్మాణంలో రవి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కె.రాఘవేంద్రరావు క్లాసిక్ ‘పదహారేళ్�
హృతిక్శౌర్య హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఓటు’. ‘చాలా విలువైనది’ ఉపశీర్షిక. ఫ్లిక్‌నైన్ సంస్థ నిర్మిస్తున్నది. రవి దర్శకుడు. ఈ చిత్ర టీజర్‌ను సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ విడుదల చేశారు.