Honors | తుర్కయంజాల్ మున్సిపల్ అధికారులు భిన్నంగా ఆలోచించి జరిమానాతో కాకుండా సన్మానంతో ప్రజల్లో మార్పు తీసుకురావాలని వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది.
Stage collapses | మంత్రిని సన్మానిస్తుండగా వేదిక కూలిపోయింది. (Stage collapses) ఈ సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి. రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
ఎమ్మెల్సీ మధుసూదనాచారి | శాసన మండలి సభ్యుడిగా ఎన్నికై మొదటిసారి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు వచ్చిన మధుసూదనాచారిని సుల్తానాబాద్ విశ్వ బ్రాహ్మణులు ఘనం సన్మానించారు.
ముజీబ్ హుస్సేన్ | టీఎన్జీవో యూనియన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం హుస్సేని(ముజీబ్ హుస్సేని)ని హబీబ్‌నగర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
విప్ సుమన్ | ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌గా సోమవారం బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ డి. రవీందర్ యాదవ్ ను ఓయూ క్యాంపస్‌లో కలిసి ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే సన్మానించారు.
మంత్రి సత్యవతి | పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా నియమితులైన ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్ ఆదివారం రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.