టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుస్సేన్‌కు సన్మానం
ముజీబ్ హుస్సేన్ | టీఎన్జీవో యూనియన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం హుస్సేని(ముజీబ్ హుస్సేని)ని హబీబ్‌నగర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

అబిడ్స్ ఆగస్టు (నమస్తే తెలంగాణ) : టీఎన్జీవో యూనియన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం హుస్సేని(ముజీబ్ హుస్సేని)ని హబీబ్‌నగర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
కొవిడ్ మహమ్మరి సమయంలో అందించిన సేవలకు గాను ఆయనను శుక్రవారం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి మెమోంటోను అందచేశారు.
కార్యక్రమంలో అధ్యక్షుడు అబ్దుల్ జలీల్, జిల్లా ప్రధాన కార్యదర్శి అస్లాం అబ్దుల్ రెహ్మన్, కార్యవర్గ సభ్యులు సుల్తాన్ మక్సూద్, మీర్ ముజఫర్‌అలీ, మహ్మద్ అహ్మద్, టీఎన్జీవో జిల్లా కార్యవర్గం కెఆర్.రాజ్‌కుమార్, ఉమర్ఖాన్, ఎంఎ.ముజీబ్ తదితరులుపాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

