కారెం రవీందర్ రెడ్డిని సన్మానించిన మంత్రి ఐకే రెడ్డి
మంత్రి ఐకే రెడ్డి | టీఎస్పీఎస్సీ సభ్యుడు కారం రవీందర్ రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ సభ్యుడు కారం రవీందర్ రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. టీఎస్పీఎస్సీ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన రవీందర్ రెడ్డి మంగళవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మెరుగైన పనితీరుతో టీఎస్పీఎస్సీని మరింత ఉన్నత స్థితికి తీసుకుపోవాలని ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి..
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది
యాదాద్రిలో ముగిసిన జయంత్యోత్సవాలు
కరోనాకు మనో ధైర్యమే మందు : ఎమ్మెల్యే చల్లా
ధాన్యం నిల్వల కోసం ప్రభుత్వ భవనాలను వినియోగించండి
ఆన్లైన్ బ్యాంకింగ్‌లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
కాశయ్య మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

