Mahavatar Parshuraam | భారతీయ చలనచిత్ర రంగంలో యానిమేటెడ్ చిత్రాల సత్తాను చాటిన ‘మహావతార్ నరసింహ’ అఖండ విజయం తర్వాత, ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ నుంచి రెండో అడుగు పడింది.
Rishab Shetty | కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara: Chapter 1) సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.