హైదరాబాద్లో రైలు (Hyderabad Metro) ప్రజలకు ప్రధాన రవాణా సాధనంగా మారింది. ఎలాంటి ట్రాఫిక్ చిక్కులు లేకుండా తక్కువ సమయంలో తమ గమ్యస్థానాలకు చేరుతున్నారు ప్రజలు.
ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైలు (Hyderabad Metro) బంపర్ ఆఫర్ ప్రకటించింది. సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్ (Freedom Offer) పేరుతో ప్రయాణికులకు ప్రత్యేక ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.