Prakash Karat: మోదీ నేతృత్వంలోని సర్కారును నియో-ఫాసిస్ట్ ప్రభుత్వంగా సీపీఎం నేత ప్రకాశ్ కారత్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ సర్కారు ఫాసిస్ట్ కాదు అని, ఆ ప్రభుత్వం నియో-ఫాసిస్ట్ విధానాలను ప్రదర్శిస్తున్న�
దేశమంతా తమ చెప్పు చేతల్లోఉండాలన్న నియంతృత్వ ధోరణి, విపక్షాలను సంప్రదించకుండా ఇష్టారాజ్యంగా చట్టాలు చేయటం, కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టు సామాన్య ప్రజలను దోచుకుని, ప్రభుత్వ సంస్థలను అమ్మి తన భాష, తన