సీతా పయనం’ ఓ డిఫరెంట్ జానర్. నా కూతుర్ని పాజిటివిటీ ఉన్న ఓ మంచి కథతో పరిచయం చేయాలనుకున్నాను. దానికి కార్యరూపమే ఈ సినిమా. ఇది నా కుమార్తెకు నేనిస్తున్న బహుమతి. ఇందులో ఐశ్వర్యను చూసి అంతా మెచ్చుకుంటారు.
తన కుమార్తె ఐశ్వర్య అర్జున్‌ని కథానాయికగా పరిచయం చేస్తూ సీనియర్ హీరో అర్జున్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న విభిన్న ప్రేమకథాచిత్రం ‘సీతా పయనం’. నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్‌రాజ్, కోవై సరళ ఇందులో కీ�