హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో కోశాధికారి ఎన్నిక పూర్తయ్యింది. ఆదివారం ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఎన్నికలో కోశాధికారిగా అనిల్‌కుమార్ విజయం సాధించారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో కోశాధికారి పదవికి ఎన్నిక అనివార్యమైంది. నామినేషన్ల విత్‌డ్రాకు ఆఖరి రోజైన మంగళవారం పోటీలో ఉన్న వారి జాబితాను ఎన్నికల ప్రధాన అధికారి వీఎస్ సంపత్ విడుదల చే