Sheena Bora Case | షీనా బోరా హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఇంద్రాణి ముఖర్జీ పిటిషన్‌పై ప్రత్యేక కోర్టు జనవరి 5 నాటి సీసీటీవీ ఫుటేజీని భద్రపరిచి కోర్టుకు సమర్పించాలని గువాహటి ఎయిర్పోర్ట్ అధికారులను ఆదేశించిం�
మొబైల్ ఫోన్లో సచార్ రికార్డ్ చేసిన వీడియో క్లిప్‌తోపాటు ఆమె అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించింది. ఈ నెల 5న ఉదయం 5.30 గంటల నుంచి 6 గంటల మధ్య గౌహతి ఎయిర్‌పోర్ట్‌లోని బోర్డింగ్ గేట్ వద్ద..