Home
Growing Paranoia
Growing Paranoia
-
"అపూర్వ రాగం 55.. (హాలుని ‘గాథా సప్తశతి’ ఆధారంగా రూపొందించిన ప్రణయ గాథ)"
2 months agoసచ్చసామి పై ప్రాణాలు పైనే పోయినాయి.‘ఈ ఆడవాళ్లు సామాన్యులు గారు! నన్ను చంపడానికే ఇక్కడికి పంపినారు’ అనుకుంటుంటే.. అతని కళ్లల్లో నీళ్లు తిరిగినాయి. అతను ఆలోచించుకునే లోపు తలవరి అక్కడ కొరడాతో ప్రత్యక్షమైనా"అపూర్వ రాగం 54.. (హాలుని ‘గాథా సప్తశతి’ ఆధారంగా రూపొందించిన ప్రణయ గాథ)"
2 months agoచిలుకవాడలో.. పెడరెక్కలు విరిచి కట్టి; చేతులకు, కాళ్లకు సంకెళ్లు తగిలించి ఒక బండి మీద మధ్యలో నిట్రాడు వంటి దూలానికి పోటిసుణ్ని కట్టేసి, పదిమంది వస్తాదులు సవరసత్తి గృహానికి తీసుకొని వచ్చినారు. ఈ విషయం ఒక పర�"అపూర్వ రాగం 53.. (హాలుని ‘గాథా సప్తశతి’ ఆధారంగా రూపొందించిన ప్రణయ గాథ)"
2 months agoమనసు పిచ్చిదమ్మ మరుల నూహించుక ధైర్యమును వహించు తగరు వోలె వాని కించుకైన వలపు నీ పైనను కలదొ? లేదొ? తెలియవలదె మగువ! (ఓ మగువా! నీ మనసు పిచ్చిది! ఏదో ప్రేమను ఊహించుకొని పొట్టేలులా ధైర్యం వహిస్తున్నది. మరి వానికి న"అపూర్వ రాగం 52.. (హాలుని ‘గాథా సప్తశతి’ ఆధారంగా రూపొందించిన ప్రణయ గాథ)"
3 months agoహఠాత్తుగా గుమ్మంలో ప్రత్యక్షమైన ఈసాణుడిని చూసి ముగ్గురూ కంగారుపడ్డారు. ఆ ముగ్గురు.. దేవి, సుద్ది, అవణాయరు. అవణాయరు, దేవి ఏదో గుసగుసలాడుతూ ఉంటారు. కొద్దిదూరంలో వంటకు ఏర్పాటు చేసుకుంటూ వీళ్లను ఓ కంట కనిపెడు�"అపూర్వ రాగం 51.. (హాలుని ‘గాథా సప్తశతి’ ఆధారంగా రూపొందించిన ప్రణయ గాథ)"
3 months agoవారం రోజులుగా ఈసాణుడికి నిద్ర సరిగ్గా పట్టడం లేదు. ‘విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమమ్' అన్నట్లు; ‘దుర్మార్గేవ విజనాతి దుర్మార్గస్త్య ప్రతిక్రియమ్' కదా! తన చుట్టూ ఏదో కుట్ర జరుగుతున్నట్లు అతనికి అతాజా వార్తలు
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
Prajwal | స్టార్ హీరోలు, నిర్మాతలనే ఆటపట్టించిన బుడ్డోడు .. ‘సమ్మర్ హాలిడేస్’ ఈవెంట్లో మరోసారి హైలైట్!
లైసెన్స్ లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు : గోదారి రవికుమార్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం





