GDN Trailer | 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' చిత్రంతో నటుడిగా, దర్శకుడిగా జాతీయ స్థాయిలో సంచలన విజయాన్ని అందుకున్న నటుడు ఆర్. మాధవన్, ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక బయోపిక్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
C PremKumar | ప్రముఖ మాలీవుడ్ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ మరియు విలక్షణ చిత్రాల దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ కాంబినేషన్లో ఒక సరికొత్త చిత్రం అధికారికంగా ప్రారంభమైంది.