ODI World Cup 2023 | వచ్చే నెల 5 నుంచి స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్‌నకు సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ విశిష్ట అతిథిగా వ్యవహరిస్తారని బీసీసీఐ పేర్కొంది.
Golden Ticket | భారత్ వేదికగా ఈ ఏడాది ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరుగనున్నది. ప్రపంచ కప్‌ను ప్రత్యేకంగా మార్చేందుకు బీసీసీఐ ప్రత్యేక చొరవ చూపుతున్నది. ఇందులో భాగంగా దేశంలోని ప్రముఖులను ప్రపంచకప్ చూసేందుకు ఆహ్వా�