Gold Cards | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవలే గోల్డ్ కార్డు (Gold Card) ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ గోల్డ్ కార్డుకు అమెరికాలో భారీ గిరాకీ ఉన్నట్లు తెలుస్తోంది.
Gold Card: గోల్డ్ కార్డు ఆఫర్ ప్రకటించారు ట్రంప్. ఆ కార్డుతో సంపన్న శరణార్థులకు.. అమెరికా పౌరసత్వాన్ని ఇవ్వనున్నారు. కేవలం అయిదు మిలియన్ల డాలర్లకే(సుమారు 44 కోట్లు) .. అమెరికా పౌరసత్వం వచ్చే ఛా�