అమెరికా రచయిత, ఉపన్యాసకురాలు, ఫెమినిస్ట్ గ్లోరియా ైస్టెనమ్(92) బుధవారం కన్నుమూశారని ఆమె ఫౌండేషన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. లింగ సమానత్వం కోసం, మహిళల పౌర, పునరుత్పత్తి హక్కుల కోసం అయిదు దశాబ్దాల పా�
Gloria Steinem | అమెరికాకు చెందిన ప్రముఖ ఫెమినిస్ట్, రచయిత్రి గ్లోరియా స్టీనెమ్ మరణించారు. ఈమె మహిళల స్వేచ్ఛ కోసం ఉద్యమం నడిపారు. ఈమె మిస్ మ్యాగజీన్ సహ వ్యవస్థాపకురాలు.