భోజనం చేసిన తర్వాత ఛాతిలో మంటగా అనిపించడం, గొంతులోకి ఆమ్లం వచ్చినట్లు ఉండటం వంటి లక్షణాలను చాలామంది సాధారణ ఎసిడిటీగా భావిస్తుంటారు. అప్పుడప్పుడు ఇలా జరగడం సాధారణమే అయినప్పటికీ, ఈ సమస్య తరచూ పునరావృతమవు�
వ్యాధి తొలిదశలోనే వైద్యులను సంప్రదించి, రోగ నిర్ధారణ చేయించుకోవాలి. తగిన చికిత్స తీసుకోవాలి. ఉదరకోశంలో ఆమ్లం ఉత్పత్తి అధికం కావడం, ఆ ఆమ్లం అన్నవాహికలోకి ఉబికి రావడం.. తదితర కారణాల వల్ల ఎసిడిటీ తలెత్తుతుం�