వైద్యారోగ్య శాఖలో అస్తవ్యస్త బదిలీల పరిణామాలు వైద్యులు, సిబ్బందిని పట్టిపీడిస్తూనే ఉన్నాయి. బదిలీ అయిన త ర్వాత జీతాలు రావడంలేదని వైద్యులు, సిబ్బంది ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభు త్వం జూలైలో సాధారణ బ�
సాధారణ బదిలీల్లో ఉద్యోగ సంఘాల నేతలు బదిలీల నుంచి మినహాయింపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గుర్తింపు పొందిన సంఘాల ఆఫీసర్ బేరర్ లెటర్ల కోసం సంఘాల నేతల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.