KTR | మొన్న జరిగిన పోరాటం కూడా వాట్సాప్ యూనివర్సిటీ అంకుల్స్కు, ఇన్స్టాగ్రామ్ పిల్లలకు మధ్యలో జరిగిన పోరాటం. మొదటి రౌండ్లో ఎవరు గెలిచారో మీరు చూశారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
Pawan Kalyan | దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తా ఉంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది.. కేవలం మేమున్నాం.. మీ వెంట. మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే.. ఇదే మనం వారికివ్వాల్సిందన్నారు
రాజకీయ నాయకులు లేదా అధికారంలో ఉన్నవారి కంటే ప్రజాశక్తి, ముఖ్యంగా యువశక్తే అత్యంత శక్తివంతమైనదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.