Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ ఆస్పత్రిలో పదో రోజు గడిపారు. డబుల్ నుమోనియాతో ఆయన బాధపడుతున్నారు. ప్రస్తుతం పోప్ రెస్ట్ తీసుకుంటున్నారని, ఆయనకు చికిత్స కొనసాగుతోందని హోలీ సీ ప్రెస్ ఆఫీసు ఓ ప్రకటన
పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) అనారోగ్యానికి గురయ్యారు. గతకొంతకాలంగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండతున్న ఆయన శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో (respiratory infection) దవాఖాలో చేరారు.