Massive fire | ఉత్తరప్రదేశ్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది (Massive fire). గ్రేటర్ నోయిడా వెస్ట్ (Greater Noida West)లోని రెసిడెన్షియల్ సొసైటీకి చెందిన రెండు ఫ్లాట్స్లో భారీగా మంటలు చెలరేగాయి.
Lift crash | గ్రేటర్ నోయిడాలో నిర్మాణంలో ఉన్న భవనంలోని సర్వీస్ లిఫ్టు కూలిన ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు
Lift Collapses | ఉత్తరప్రదేశ్లో (UP) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గ్రేటర్ నోయిడా (Greater Noida)లో నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్ట్ కూలి (Lift Collapses ) నలుగురు ప్రాణాలు కోల్పోయారు.