Gauhati HC | అసోం (Assam) రాష్ట్రంలోని డిమా హసావో (Dima Hasao) జిల్లాలో మహాబల్ సిమెంట్స్ (Mahabal cements) అనే ప్రైవేట్ సిమెంట్ కంపెనీకి ఏకంగా 3,000 బీఘాల (దాదాపు 992 ఎకరాలు) భూమిని కేటాయించడంపై గౌహతి హైకోర్టు (Gouhati high court) విస్మయం వ్యక్తంచేసింద�