గంజాయి పట్టివేత | నగరంలోని మియాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. వాహనంలో అక్రమంగా తరలిస్తుండగా ప్రత్యేక టాస్క్ఫోర్స్ పొలీసులు గుర్తంచి స్వాధీనం చేసుకున్నారు.
చోడవరం: ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలో పోలీసులు సుమారు మూడు వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో ఆ గంజాయి విలువ సుమారు 80 లక్షలు ఉంటుంది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంతో సరిహద్దు ఉన్�