ఒకరోజు ధర్మరాజు, శౌనకాది మహామునులందరూ సత్సంగ కాలక్షేపం కోసం సూతుడి దగ్గరికి వెళ్లారు. అప్పుడు సూతుడు మిగతా మునులతో ‘నేను ఈ రోజు మీకు వినాయకుని పుట్టుక,
వినాయక చవితి పండుగంటే చిన్నా, పెద్దా అందరికీ ఆనందమే. పాలవెల్లి అలంకారం ఒక ముచ్చట. కరిరాజముఖుడి పూజకు పత్రాలు సేకరించడం మరో క్రతువు. కుడుములు, ఉండ్రాళ్లు, పానకం, వడపప్పు ఇలా ఎన్ని నైవేద్యాలో..