2004, మే అనుకుంటా.. నేను ఓ పూట డిగ్రీ ఫస్టియర్ సదువుకుంటనే.. ఇంకో పూట శ్రీగాఫిక్స్ ప్రింటింగ్ ప్రెస్ల పన్జేస్తున్న రోజులు. నాతో పాటు అదే ప్రెస్లో పన్జేస్తడు మహమ్మద్ సర్వర్ పాషా భాయ్. ‘సతీషన్న మా అక్క ప�
ఆ పెద్ద మనిషి ‘ఈ పిలగాడు ఇట్ల కింద వడ్డడేందమ్మా’ అని అమ్మ సుకన్యనడిగితే ఆయనకు ఇట్లా చెప్పవట్టిందమ్మా.. “ఇద్దరు బిడ్డల కన్న ముందు ఈడే వుట్టిండు. తొల్సూరు కాన్పుల కొడుకు వుట్టిండనే సంతోషం మాకెన్నో రోజుల్ల�