ముందస్తుగానే ప్యాక్‌చేసి, లేబుల్‌తో విక్రయించే జొన్న పిండి, రాగి పిండి తదితర మిల్లెట్ పిండిపై వస్తు సేవల పన్నును (జీఎస్టీ) 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.
కేంద్రం ఇష్టారీతిగా పెంచుతున్న నిత్యావసర సరుకుల ధరలతో పేదల బతుకు ప్రశ్నార్థకంగా మారిందని రాజ్యసభలో టీఆర్ఎస్ పక్ష ఉపనేత కేఆర్ సురేశ్‌రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాల కారణంగా వ�