సముద్ర తీరం లేకపోయినా చేపల ఉత్పత్తిలో కరీంనగర్ జిల్లా మంచినీటి చేపలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్నది. లోయర్ మానేరుడ్యామ్, మిడ్మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో లభించే మంచినీటి చేపలకు దేశంలోని
బీఆర్ఎస్ పాలనలో ప్రారంభమైన మంచినీటి చేపల పెంపకం కేంద్రం.. ప్రస్తుతం అంతర్జాతీయ ఎగుమతుల కేంద్రంగా అభివృద్ధి చెందింది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణ మత్స్యరంగానికి సరికొత్త గుర్తింపు