నిత్యం బూతులు మాట్లాడుతూ చీటింగ్ చేసి జైలు జీవితం గడిపిన కాంగ్రెస్ అభ్యర్థి కావాలా? రైతు కుటుంబంలో పుట్టి బిట్స్ పిలానీలో గ్రాడ్యుయేషన్ చేసి అమెరికాలో ఉద్యోగం వదిలేసి పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేం
మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై దాడి చేయాల్సిన అవసరం మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు లేదని, కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలు మానుకోవాలని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు.