Hyderabad | పాతబస్తీ పురానీ హవేలీలోని ఎస్కే ఫుట్వేర్ షాపులో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షాక్ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో సుమారు రూ. 50 లక్షల ఆస్తి నష్టం జరిగింది.
60 ఏండ్ల వయసులో టెన్త్ పాస్', ‘70వ ఏట డిగ్రీ ఉత్తీర్ణురాలైన బామ్మ’ తరహా శీర్షికలతో తరచూ వార్తల్లోకి వస్తున్న వయోధికులు.. నేటి తరానికి తామేమాత్రమూ తీసిపోమని నిరూపిస్తున్నారు. సావిత్రి నాయర్ కూడా అంతే. రెం�