దేశీయ విమానయాన రంగంలోకి మరిన్ని కొత్త సంస్థలు అడుగుపెట్టబోతున్నాయి. అల్హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్ విమాన సర్వీస్‌లకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి తాజాగా నో
2 new airlines | రెండు కొత్త విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. అల్ హింద్ ఎయిర్, ఫ్లైఎక్స్‌ప్రెస్‌కు విమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు (ఎన్వోసీ) మంజూరు చేసింది.