Bathukamma | దేవుళ్లను పువ్వులతో పూజించడం సహజం. కానీ పువ్వులనే దేవుళ్లుగా కొలిచే పండుగ ఒకటి ఉంది. అదే మన తెలంగాణ బతుకమ్మ పండుగ. ఇలా పువ్వులను పూజించే సంస్కృతి బహుషా ప్రపంచంలో ఎక్కడా ఉండకపోవచ్చు. మరికొద్ది రోజుల్�
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు.. ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక బతుకమ్మ (Bathukamma) పండుగ అని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. పూలపండుగను ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.