అగ్నివీర్స్ (Agniveers) మొదటి బ్యాచ్ విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నది. నాలుగు నెలల శిక్షణ తర్వాత ఒడిశాలోని (Odisha) ఐఎన్ఎస్ చిల్కా(INS Chilka)లో పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు.
యాంటీ-కొవిడ్ డ్రగ్ 2-డీజీ ఫస్ట్ బ్యాచ్ రేపు విడుదల కానున్నది. కరోనాపై పోరులో కీలకాస్త్రం కానున్న ఈ ఔషధాన్ని హైదరాబాద్కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సహకారంతో డీఆర్డీఓ అభివృద్ధి చేసింది.